పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : ఉద్ధవుఁడు గోపికల మారార్చుట

దాతపోధ్యానర్మవర్తనల
కైను గలుగదీరిభక్తి పెంపు
యులఁబతులను ల్లిదండ్రులను
నుఁగులఁ జుట్టాలనందఱి విడిచి 
రియందు మర్ములునైతిరిగాన
నివార మీభాగ్య మేమనిచెప్ప! 
రి వేడ్క మీతోడ నుమన్నపలుకు
వెవేది చెప్పద వినుఁడు యిందఱును
ర్వేంద్రియంబులు మతఁ బోషించు
నిర్వికల్పజ్ఞాననిధియైన నన్ను
విహాగ్ని నెపమున వెలుపల మఱచి
మయోగధ్యానరులచందమున
మానురక్తి హృత్పద్మంబులందు
చిలీల నిలిచి భజింపుటఁ జేసి
మీలంపులయందు మెలఁగుదుఁగాని
మీతో వియోగమేమియు లేదు మాకు
నిచ్చట పనిఁజూడ నెఱిఁగి మీకడకు
చ్చెద ననియె నవ్వసుదేవతనయుఁ
నిచెప్ప, నుద్ధవాచార్యునిఁ జూచి
సిజోన్మాదులై గువలిట్లనిరి.